Fail అయిన image కి డబ్బు కట్ అయిందా?
లేదు. మొదట డబ్బు కేవలం "hold" లో ఉంటుంది; ఎన్ని images తయారయ్యాయో అన్నింటికే ఛార్జ్ అవుతుంది, మిగతాది వెంటనే తిరిగి వస్తుంది. Wallet → History లో ప్రతి charge, release కనిపిస్తాయి.
Was this helpful?
Related
Still stuck? Press Help on any page after signing in and choose Contact us, or use the contact page.