Refund ఎలా వస్తుంది?

మిగిలిన wallet balance ని refund policy (psydox.in/refund-policy) ప్రకారం అడగవచ్చు; refund 5–7 working days లో మీ original payment method కి వస్తుంది. డబ్బు కట్ అయింది కానీ wallet లోకి రాలేదా? Payment reference తో support కి రాయండి.

Was this helpful?

Related

Still stuck? Press Help on any page after signing in and choose Contact us, or use the contact page.